మోపిదేవి: డ్రైనేజీలో వ్యర్థాలను తొలగించాలని వినతి

మోపిదేవి సకలేశ్వరస్వామి దేవస్థానం పక్కన ఉన్న డ్రైనేజీలో వ్యర్థాలను తొలగించాలని గ్రామస్థులు శనివారం కోరారు. డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయని, దీనివల్ల అంటురోగాలు సంభవించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సరిగ్గా లేకపోవడంతో నీరు రోడ్డుమీద చేరి, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్