యూనియన్ బ్యాంక్ అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలి

గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం యూనియన్ బ్యాంక్ అందిస్తున్న వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. డాక్టర్ పట్టాభి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సౌజన్యంతో యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామంలో నార సంచుల తయారీ శిక్షణ ముగింపు, సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్