బండారు గూడెం: గ్రామాల అభివృద్దె కూటమి ప్రభుత్వం లక్ష్యం

గ్రామాల అభివృద్దె కూటమి ప్రభుత్వం లక్ష్యమని గన్నవరం నియోజకవర్గ శాసనసభ సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళవారం పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా బండారు గూడెం గ్రామంలో సిసి రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మండలం అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్