గన్నవరం:వల్లభనేనికి మరోసారి నిరాశ

గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు వినిన న్యాయస్థానం, విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది. మంగళవారం  బెయిల్ వస్తుందన్న ఆశలో ఉన్న వంశీ అనుచరులు మళ్లీ నిరాశకు లోనయ్యారు.

సంబంధిత పోస్ట్