బాపు లపాడు మండలం బండారుగూడెం గ్రామంలో బుధవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు సీపీఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్.