స్పందించిన ఎమ్మెల్యే

విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామం లో గత 4రోజులు గా పడుతున్న వర్షాలతో, పంట పొలాల్లో నీరునిలచి వరినారునీట మునిగాయని, గ్రామంలో రైతులు సర్పంచ్ సీతయ్య కి తెలిపారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు సర్పంచ్ ఈ విషయాన్ని తెలపగా, తక్షణమే స్పందించినఎమ్మెల్యే వెంకట్రావు 200 మెషీన్ ఏర్పాటు చేశారు, సోమవారం 200 మెషీన్ సాయంతో పొలాల్లో నీరు బుడమేరులోకి వెళ్లేలా పూడిక తీశారు.

సంబంధిత పోస్ట్