మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు భార్య దేహశుద్ధి

కృష్ణా జిల్లాలో ఓ భార్య భర్తకు దేహశుద్ది చేసింది. 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న నరేంద్ర, ప్రియాంక దంపతులకు వివాహమైంది. ఉద్యోగం పేరుతో మరో మహిళ వద్దకు సహజీవనం చేస్తున్న అతన్ని భార్య తన బంధువులతో కలిసి కేసరపల్లిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕