గుడివాడ: తమ్ముడి మరణం.. తట్టుకోలేక అక్క మృతి

గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గద్దే రామాంజనేయులు (54) అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం మృతి చెందారు. ఈయన భార్య గద్దె పుష్పరాణి ప్రస్తుతం గుడివాడ రూరల్ మండల ఎంపీపీగా ఉన్నారు. ఈయనకు అయిదుగురు అక్కలు ఉండగా, సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ వెళ్లిన ముక్తినేని అంజలి మృతదేహాన్ని చూసి బయటికి వచ్చి హఠత్తుగా ఆమె కూడా మరణించారు.

సంబంధిత పోస్ట్