కృష్ణా: చేపల చెరువుకు కాపలా వచ్చి ఇద్దరు మృతి

బ్రతుకుతెరువు కోసం అస్సాం నుంచి వచ్చి చేపల చెరువుకు కాపలా ఉంటున్న ఇరువురు వ్యక్తులు మంగళవారం మృతి చెందారు. నందివాడ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వెన్ననపూడి పంచాయతీ పరిధిలో దోమ్ మరీ, బాస్ మత్రి సోమవారం రాత్రి చేపల చెరువు వద్ద ఉన్న షెడ్డులో నిద్రించారు. ఒక్కసారిగా పొగ కమ్మి ఊపిరాడక మంగళవారం ఇరువురు విగత జీవులుగా కనిపించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్