నేడు తల్లికి వందనం

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం జిల్లాలోని, 2, 82, 922 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. కృష్ణాజిల్లాలో విద్యార్థులు 1, 91, 059 మంది, తల్లులు1, 23, 110 మంది ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఒకటో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లులకు మొదట విడతలో కాకుండా రెండో విడతలో డబ్బులు జమ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕