గుడివాడ ఎస్ పిఎస్ మున్సిపల్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు.. మిద్దె శ్రీనివాసరావు గురువారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేత జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. మిద్దె శ్రీనివాసరావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేస్తున్నారు.