ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సోమవారం గుడ్లవల్లేరులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా వరద బాధిత గ్రామాల్లో పశువుల మేత కొరకు వెణుతురు మిల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో సమకూర్చిన గడ్డి వాహనాలను పరిశీలించి గ్రామస్తులను అభినందించారు.

సంబంధిత పోస్ట్