తిరుపతమ్మ ఆలయం వద్ద ప్రమాదం.. స్పాట్ డెడ్

పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ దిమ్మకు ఆనుకొని ఉన్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో, ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్