వత్సవాయిలో ప్రమాదం.. ఒకరు మృతి

వత్సవాయి నుంచి వైరాకు వెళ్లే రోడ్డుపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో తాళ్లూరు వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. పెనుగొండ బాల, రాయల రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్