ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లైసెన్సు లేకుండా ఎవరైనా సదరు క్రాకర్స్ విక్రయాలకు లేదా రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రజలకు సమాచారం అందినట్లయితే వెంటనే 9491068906 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.
మైలవరం
పొందుగల: పోలియోను శాశ్వతంగా నిర్మూలిద్దాం.. ఎంపీపీ