మచిలీపట్నం: యూనివర్సిటీలో తప్పిన ప్రమాదం

మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో పెను ప్రమాదం తప్పింది. అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుండగా, గురువారం ఒక్కసారిగా ఆడిటోరియం సీలింగ్ కుప్పకూలింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో యూనివర్సిటీ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. క్యాంపస్ రిక్రూట్ మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంను హుటాహుటిన వేరే బ్లాక్ క్యాంపస్ కు మార్పు చేశారు.

సంబంధిత పోస్ట్