మచిలీపట్నం: పూజారి మెడలో గొలుసు దొంగతనం

పూజారి మెడలో బంగారు గొలుసును దొంగలు అపహరించాడు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మచిలీపట్నం గొడుగు పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకునిగా పూజారి పనిచేస్తున్నారు. స్వామివారికి పూజ చేస్తుండగా ఆలయంలోకి ఇరువురు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. తమను ఆశీర్వదించాలని పూజారిని కోరగా, ఈ క్రమంలో పూజారి మెడలో ఉన్న బంగారపు గొలుసు లాక్కుని బైక్ పై పరారయ్యారు.

సంబంధిత పోస్ట్