మచిలీపట్నం: ఆటోను వెనకనుంచి ఢీకొట్టిన లారీ

మచిలీపట్నం - పెడన రహదారిపై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. బందరు నుండి పెడన వైపు ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఆటోను హర్ష కాలేజీ సమీపంలో పెట్రోల్ ట్యాంకర్ (లారీ )వెనుక నుండి ఢీకిట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులకు సమాచారం అందించడంతో వివరాలు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్