మచిలీపట్నం: వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మచిలీపట్నం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకు చెందిన వివాహిత సూరగాని సుధారాణి (35) ఆత్మహత్య చేసుకుంది. మృతురాలకు ఇద్దరు కుమార్తెలు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె మృతి చెందటంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అములుకున్నాయి.

సంబంధిత పోస్ట్