మచిలీపట్నం: ఫ్లెక్సీల చించి వేతలో రాజకీయ కుట్ర

వంగవీటి మోహన రంగా ప్లెక్సీ చించివేతలో రాజకీయ కుట్ర ఉందని మచిలీపట్నం టీడీపీ నేత గండికోట అంజిబాబు ఆరోపించారు. వంగవీటి ఫ్లెక్సీ చించివేతతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు మాట్లాడారు. మాలో మాకు రాజకీయంగా తగువు పెట్టే ప్రయత్నం కొంత మంది చేస్తున్నారన్నారు. దీన్ని తాము సహించమని, ఈ విషయం ఎక్కడి వరకు వెళుతుందో కూడా చెప్పలేమన్నారు. సీసీ కెమెరాలు లేని చోట్లే ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్