మచిలీపట్నం: కోడలి వేధింపుల నుంచి కాపాడండి

మచిలీపట్నంలోని బలరాంపేటకు చెందిన ఓ వృద్ధురాలు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాలలో గురువారం వైరల్ అవుతోంది. వృద్ధురాలిపై తన కోడలు దాడి చేసి ఇంటి నుంచి గెంటేసింది. దీంతో వృద్ధురాలు ఆ వీడియోలో మాట్లాడిన తీరు అందరిని కలచివేస్తోంది. దీనిపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా తనకు రక్షణ కరువైందని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తనకు న్యాయం చేయాలంటూ వీడియోలో వృద్ధురాలు కోరింది.

సంబంధిత పోస్ట్