మచిలీపట్నం: శక్తి పటాలు ఊరేగింపు వీక్షించేలా బందోబస్తు

కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీ ఆర్. గంగాధర్ ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా కోనేరు సెంటర్ నందు శక్తి పటాలు ఊరేగింపు వీక్షించటానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా పోలీసులు కోనేరు సెంటర్ కి రావడంతో పాటు బారికేడింగ్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్