మచిలీపట్నం: రేపు మీ కోసం కార్యక్రమం రద్దు

ఈనెల 14వ తేదీ సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు అయినందున మచిలీపట్నంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయం గమనించాలని, మళ్ళీ పై వచ్చే సోమవారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్