మచిలీపట్నం: పోగొట్టుకున్న వారి ఫోన్లను బాధితులకు అప్పగింత

మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫోన్లను బాధితులకు బుదవారం జిల్లా పోలీసులు మచిలీపట్నంలో అప్పగించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు మాట్లాడుతూ రూ. 36 లక్షల విలువైన 310 మొబైల్స్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించమన్నారు. ఇప్పటివరకు రూ.90లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించామన్నారు. ఎంఎంటీఎస్ సర్వీస్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్