మచిలీపట్నం ఎస్పీ ఆఫీసు ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పొలం వివాదంలో న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ నాగాయలంక మండలం పర్ర చివర గ్రామానికి చెందిన చిక్కాల సురేష్ బాబు అనే వ్యక్తి సోమవారం కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు వెంటనే స్పందించి, పురుగుల మందు తాగిన చిక్కాల సురేష్ బాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్