గురువారం జి. కొండూరులోని వెలగలేరు, కవులూరుల్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. జి. కొండూరు మండల వ్యాప్తంగా 8728 మంది లబ్ధిదారులకు రూ. 3, 67, 92, 0 00లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 95 శాతానికి పైగా పింఛన్ల సొమ్ము లబ్ధిదారులకు చేరిందన్నారు.
నేడు ఐపీఎస్ సునీల్‌కుమార్ విచారణ