మైలవరంలో భారీ వర్షం.. రైతులకు ఎంతో మేలు..

మైలవరం మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షం వల్ల స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే, ఈ వర్షం పత్తి విత్తనాలు మొలకెత్తడానికి ఎంతో ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్