ల్యాండ్ పుల్లింగ్ కి మా భూములు మేము ఇవ్వమని కేతనకొండ గ్రామస్తులు తెలిపారు. స్థానిక రైతులు మేము మా భూములను ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీనిపై అధికారులకు రాతపూర్వకంగా వినతితో పాటు, సంతకాల సేకరించి శుక్రవారం అందించారు.