ఇబ్రహీంపట్నంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు సోమవారం ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు చలానా విధించారు త్రిబుల్ డ్రైవింగ్ చేసే వాహనాల ను అదుపులోనికి తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడతారని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్