మైలవరం: అతివేగంతో మట్టి రవాణా ట్రాక్టర్ బోల్తా

పొందుగలలో మట్టి రవాణా చేస్తూ ట్రాక్టర్ బుధవారం బోల్తా పడింది. నిర్వాహకులు మిషన్ల సాయంతో ట్రాక్టర్ ను పైకి లేపారు. డ్రైవర్లు అతివేగంతో ప్రయాణిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. ఎర్ర చెరువులో మట్టితోలకాలకు ఎలాంటి అనుమతులు లేవని ఇరిగేషన్ ఏఇ రాజశేఖర్ వెల్లడించారు. అనుమతులు లేకుండా ఎవరైతే మట్టిని తరలిస్తున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్