మైలవరం: 'నియోజకవర్గంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తాం'

మైలవరం నియోజకవర్గంలో ప్రధాన గ్రామాలను కలిపే అన్ని ఆర్ అండ్ బి బ్లాక్ టాప్ రహదారులను అభివృద్ధి చేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. మైలవరం నుంచి అనంతవరం వరకు రూ. 2కోట్లతో 7 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఆర్ అండ్ బి బీటీ రోడ్డును శాసనసభ్యులు కృష్ణప్రసాదు మంగళవారం అనంతవరంలో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్