మైలవరం: లక్షతో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్న ఎమ్మెల్యే

విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ శనివారం ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా రూ. 1 లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్