ప్రజల ఆకలి తీర్చటమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం, జగన్ సర్కార్ ఆ కర్తవ్యాన్ని మర్చిపోయింది అన్నారు. పేద ప్రజలకు ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, పున్నం నరసింహారావు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
మైలవరం
వెల్వడంలో మట్టి లారీలను అడ్డుకున్న గ్రామస్తులు..