మోపిదేవి: కూరగాయలతో దుర్గాదేవికి శాకాంబరీ అలంకరణ

దక్షిణ కాశీగా పేరుగాంచిన మోపిదేవి మండంలోని పెదకల్లేపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీదుర్గా నాగేశ్వరస్వామివారి దేవాలయంలో శ్రీదుర్గా అమ్మవారికి శాకంబరీ అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ శాఖంబరి అలంకరణ గురువారం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ్ వరప్రసాదరావు ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పూలతో అలంకరించారు.

సంబంధిత పోస్ట్