పిల్లలకు బలవర్ధకమైనవే అమ్మపాలు. గూడ పాడు కేంద్రంలో నిర్వహిస్తున్న తల్లి పాల వారోత్సవాలు. అమ్మ పాలు అమృత మని బిడ్డ పుట్టిన అరగంటలొ తల్లిపాలు తాగించాలని మొవ్వ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్ వైజర్ అబ్దుల్ సలీమున్నీసా పేర్కొన్నారు. వారం రోజులు పాటు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను గూడపాడు గ్రామంలోని అంగనవాడి 2వ కేంద్రంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గర్భవతులకు బాలిం తలకు పలు సూచనలు ఇచ్చారు.