పామర్రు: మంత్రి లోకేష్ గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదు

మంత్రి లోకేష్ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తెలిపారు. మంగళవారం పామర్రులో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా జగన్‌కు బుద్ధి రాలేదని అన్నారు. జగన్ తాడేపల్లి, బెంగుళూరు ప్యాలెస్‌లో తిరుగుతూ మంత్రి నారా లోకేష్‌పై అవాకులు చెవాకులు పెడుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్