పెదపారుపూడి: తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి

పిల్లల భవిష్యత్ ను తీర్చిద్దడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులపై కూడా బాధ్యత ఉందని ఎండివో విమాదేవి అన్నారు. గురువారం పెదపారుపూడి మండలంలోని గుర్విందగుంట పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం జరిగింది. ఎంపిడిఓ విమాదేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు నేర్పాలన్నారు. ముఖ్యంగా చరవాణులకు దూరంగా ఉంచాలని, ఇచ్చిన హోమ్ వర్క్ ఎలా చేస్తున్నారో పరిశీలించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్