బంటుమిల్లి: 15వ మహా గజమాల యాత్ర ప్రారంభం

15వ మహా గజమాల యాత్రను అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిలకలపూడి పాపారావు శుక్రవారం బంటుమిల్లి మండలం చోరంపూడిలో ప్రారంభించారు. చొరంపూడి సెంటర్ నుంచి అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగనున్నది. ఈ సందర్భంగా యాత్ర కన్వీనర్ కొల్లు సుబ్రహ్మణ్యం,  కమిటీ సభ్యులు చిలకలపూడి పాపారావును ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్