గూడూరు: ఉపాధి హామీ కూలీ మృతి

గూడూరు మండలం కంకటావలో సోమవారం ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కంకటావకి చెందిన శీతారామయ్య (58) పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్