పెడన: మచిలీపట్నం-నరసాపురం రహదారిపై ప్రమాదం

మచిలీపట్నం-నరసాపురం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ముంజులూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహన దారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతివేగంగా వస్తున్న లారీ ఓ టీవీయస్ ను   ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని వెంటనే 108 సహాయంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్