పెడన: డ్రోన్ కెమెరాలతో పేకాట రాయుళ్ల గుండెల్లో దడ

కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో పేకాట రాయుళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. బుధవారం రాత్రి పెడన పోలీస్ స్టేషన్ పరిధిలోని డిటిపాలెం నందు పేకాట ఆడుతున్నట్లుగా డ్రోన్ కెమెరాతో గుర్తించి వారిపై మెరుపు దాడి చేశారు. ఇద్దరిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి రూ. 5, 500 స్వాధీనం చేసుకుని పెడన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

సంబంధిత పోస్ట్