పెడన: జడ్పీ చైర్ పర్సన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, రాము దంపతులను వారి ఇంటి వద్ద పెడన మండలం కూడురులో ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. నిన్న గుడివాడలో సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి నేతలు అత్యంత పాసవికంగా దాడికి పాల్పడ్డారని ఉప్పల హారిక మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్