పెడన: యధావిధిగా వైసీపీ సమావేశం

వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జరుగుతున్న బాబు షూరిటీ - మోసాల గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పెడనలో యధావిధిగా జరగనుంది. గుడివాడలో జరిగిన ఘటన పురస్కరించుకొని పోలీసులు వైసీపీ ఇన్చార్జ్ రాముతో చర్చలు జరిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమావేశం నిర్వహిస్తామని పోలీసులకు రాము తెలియజేయడంతో అందుకు పోలీసులు అంగీకారం తెలిపారు.

సంబంధిత పోస్ట్