బుధవారం గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర నాట్కో రేడియేషన్ అంకాలజీ విభాగ వైద్యశాల(నాట్కో)లో ఎమ్మెల్యే రాము పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో ప్రతి విభాగాన్ని స్వయంగా పరిశీలించారు. నాట్కోలో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు.
సుమ కూతురు మనస్విని ఫోటోలు వైరల్