అధికారంలోకి వచ్చి రెండు నెలల లోపే తమను తమ మాతృ సంస్థలోనికి మార్చినందుకు కృతజ్ఞతగా ఉయ్యూరు ప్రోహిబిషన్అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది కలసి స్టేషన్ ఆవరణలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
మచిలీపట్నం
మచిలీపట్నం: 2. 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం