ఊయ్యురు: ఓజీ విడుదల సందర్బంగా జనసైనికుల సందడి

ఉయ్యూరులో జనసేన నాయకులు 'ఓజి' సినిమా విడుదల సందర్భంగా గురువారం పట్టణంలో సందడి చేశారు. సినిమా హాల్లో సినిమా చూసిన అనంతరం డప్పు వాయిద్యాలతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సినిమా అద్భుతంగా ఉందని, వీక్షకుల మనసులను దోచేలా చిత్రీకరించారని జనసైనికులు తెలిపారు. అభిమానులు, యువత తొలి షో చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్