పెనమలూరు: క్రిస్టియన్ పేటలో యువకుడు ఆత్మహత్య

కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలంలోని కోలవెన్ను పరిధిలో క్రిస్టియన్ పేటలో గురువారం ఓ మైనర్ యువకుడు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తండ్రి లాం ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంకిపాడు ఎస్ఐ సందీప్ తెలిపారు.

సంబంధిత పోస్ట్