పెనమలూరు: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాను

పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నాగేంద్ర, అతని అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాలు సోమవారం కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా తమ దగ్గరికి రావచ్చని నూతనంగా పార్టీలో చేరిన వారికి హామీ ఇచ్చారు. గంగూరు గ్రామ అభివృద్ధికి అధికంగా నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్