పెనమలూరు: బిల్లులను స్వాగతిస్తున్నాం.. ఎమ్మెల్యే

స్థానిక సంస్థల బలోపేతానికి ప్రవేశపెట్టిన బిల్లులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వాగతించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ నాలా చట్టాన్ని రద్దు చేసి, దానికి బదులుగా ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ చార్జెస్ అమలు చేయడం స్థానిక సంస్థలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీకి ప్రతినెల సుమారు రూ. 2 కోట్ల ఖర్చు అవుతుందని, ఈ కొత్త బిల్లులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్