పెనమలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైంది. ఓ ఫార్మసీ కళాశాలలో చదువుతున్న ఆమె ఈనెల 11న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దింతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.